Home
English
हिन्दी
اردو
বাংলা
ਪੰਜਾਬੀ
मराठी
తెలుగు
Search
Explore Inspirational Quotes by Famous Authors and Popular Categories
Authors
అన్నోన్
ఐన్స్టీన్
జాన్ డ్రైడెన్
మదర్ థెరిసా
మోక్షగుండం విష్వెశ్వరయ్య
రమణ మహర్షి
రవీంద్రనాథ్ ఠాగూర్
Category
లైఫ్
First
Previous
2
of 3
Next
Last
జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం, ఒక మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది
లైఫ్
సర్వేపల్లి రాధాకృష్ణన్
సమస్యలు లేకుండా చెయ్యమని ప్రార్థించడం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని అడగడం మిన్న
లైఫ్
మదర్ థెరిసా
ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చెయ్యడంలో ఓడిపోవద్దు
లైఫ్
రవీంద్రనాథ్ ఠాగూర్
ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకుండా ఉండటం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు
లైఫ్
షేక్ స్పియర్
మంచి స్వభావమే మనిషికి అలంకారం
లైఫ్
అన్నోన్
గెలుస్తాననే నమ్మకం ఉన్నవారు తప్పకుండా విజయం సాధిస్తారు
లైఫ్
జాన్ డ్రైడెన్
నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వేయి క్షణాలను తప్పించుకోవచ్చు
లైఫ్
అన్నోన్
అందరికీ సమాన సామర్థ్యం ఉండకపోవచ్చు, కానీ సామర్థ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాలు అందరికీ సమానమే
లైఫ్
అన్నోన్
ఒక పనిలో విజయం సాధించాలంటే ముందు దాన్ని ప్రేమించాలి
లైఫ్
మోక్షగుండం విష్వెశ్వరయ్య
విద్య నీడ లాంటిది దాన్ని మన నుంచి ఎవరు వేరు చేయలేరు
లైఫ్
షేక్స్పియర్
First
Previous
2
of 3
Next
Last